Chirala subbarayudu kalyana mandapam శుభవివాహ వేడుక – చిరాల 🌸
వివాహ వేడుకలో అందరి చిరునవ్వులు, ఆప్యాయ పలకరింపులు, సంతోషకరమైన క్షణాలు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. ఇలాంటి శుభకార్యాలు కుటుంబ బంధాలను, స్నేహ సంబంధాలను మరింత బలపరుస్తాయి.
నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
నూతన వధూవరులకు శుభాకాంక్షలు! 💐❤️
#శుభవివాహం #చిరాల #సుబ్బారాయుడుకళ్యాణమండపం
సుబ్బారాయుడుకళ్యాణమండపం #వివాహవేడుక #ఆత్మీయకలయిక #మధురజ్ఞాపకాలు #WeddingMemories #Chirala #peddapavani
సుబ్బారాయుడుకళ్యాణమండపం #వివాహవేడుక #ఆత్మీయకలయిక #మధురజ్ఞాపకాలు #WeddingMemories #Chirala #peddapavani
Comments
Post a Comment